స్టాక్ మార్కెట్ లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ?

స్టాక్ మార్కెట్ లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ?



                            ఈ Question అందరికి ఉంటుంది , ఎందుకు అంటే మన దగ్గర వున్నా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అంటే చాల options వున్నాయి .

Example :-  Fixed Deposits , Post Office Saving Scheme , National Pension Scheme , Public Provident Fund , Real Estate Etc.

అదే మీరు స్టాక్ మార్కెట్ లో కాకుండా ఇంకా దేనిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన సరే ఇంత డబ్బు ఐతే రాదు కదా 

ఇలా ఇన్ని options వుండగా స్టాక్ మార్కెట్ లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలో ఒక మంచి Example ద్వార మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను .

1980 లో మీరు విప్రో కంపెనీలో 100 రూపాయలు షేర్ విలువగల 100  షేర్లుకొనడానికి మీకు 10,000 రూపాయలు పెట్టిబడి పెట్టివుంటే ఇప్పుడు దాని విలువ సుమారు 432 కోట్లు .

అదే మీరు దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇంత డబ్బు ఐతే రాదు కదా 





1 Comments

Post a Comment
Previous Post Next Post